మృతుల తల్లిదండ్రులను పరామర్శించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

57பார்த்தது
మృతుల తల్లిదండ్రులను పరామర్శించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల
పెదకాకాని గ్రామం తెదేపా నాయకుడు దానబోయిన సాంబశివరావు చిన్నకుమారుడు మహేష్ (22), నండ్రు శైలు (20)ల ప్రేమ వివాహం చేసుకొనుటకు తల్లితండ్రులు అంగీకరించకపోవడంతో శుక్రవారం పెదకాకాని గ్రామం భ్రమరాంబ కాలనీ అండర్ రైల్వే బ్రిడ్జి పైన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సంఘటన స్థలం కు వచ్చి వారి తల్లిదండ్రులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

தொடர்புடைய செய்தி