పొన్నూరులో రాఖీ పండుగ సందర్భంగా స్టాల్స్ లో సందడి

67பார்த்தது
అన్నా- చెల్లెళ్లు, అక్క- తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ ప్రత్యేకత సంతరించుకుంది. తమ సోదరులు క్షేమంగా ఉండి తమకు రక్షణగా ఉండేందుకు రక్షాబంధన్ కట్టి తమ దీవెనలు అందిస్తారు. రేపు రక్షాబంధన్ పండుగ పురస్కరించుకుని పొన్నూరు పట్టణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రక్షాబంధన్ స్టాల్స్ లో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షాబంధన్ స్టాల్స్ వద్ద సందడి నెలకొంది.

தொடர்புடைய செய்தி