మంగళగిరి: యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

72பார்த்தது
మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గంలోని వీధి కుక్కల బెడద నివారించేందుకు యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ చెప్పారు. శనివారం యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఎమ్మెల్సీ ప్రారంభించారు. కంట్రోల్ సెంటర్ లో వీధి కుక్కల నివారణకు ఆపరేషన్, వ్యాక్సినేషన్ వేసి 5 రోజులు పర్యవేక్షణ అనంతరం తిరిగి ఆయా ప్రాంతాలకు తరలిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி