నవరాత్రుల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

51பார்த்தது
నవరాత్రుల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
మాచర్ల పట్టణంలోని 8వ వార్డులో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయకుని దేవస్థానంలో నవరాత్రుల సందర్భంగా గురువారం అమ్మవారి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమీ నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி