మాచర్ల: సిరిమాను ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి

50பார்த்தது
మాచర్ల: సిరిమాను ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి
మాచర్ల మండల పరిధిలోని జమ్మలమడక గ్రామంలో నిర్వహిస్తున్న ముత్యాలమ్మ జాతరలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. గురువారం నిర్వహించిన సిరిమాను ఉత్సవంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేలకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఎమ్మెల్యేలను ఆలయ మర్యాదలతో సత్కరించారు.

தொடர்புடைய செய்தி