మాచర్ల: ఆహార పదార్థాల నిల్వలపై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే

76பார்த்தது
మాచర్లలోని కొన్ని బేకరీలు, రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నారని మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదిగిన తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని సోమవారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశించారు. వారం రోజుల క్రితం ఓ బేకరీలో పదార్థాలకు బూజు పట్టి బ్యాక్టీరియా చేరిందన్నారు. నిర్వాహకులు కలుషిత పదార్థాలను ప్రజలకు విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వారిపై చర్యలు చేపట్టాలన్నారు.

தொடர்புடைய செய்தி