పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్యే జూలకంటి

65பார்த்தது
త్వరలో కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని శుక్రవారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. 2021 నవంబర్ 1 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరు అర్హులని ఆయన తెలిపారు. అర్హత కలిగిన వారు స్వచ్ఛందంగా గాని పార్టీ ద్వారా గాని తమ పేర్లను సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி