మాచర్ల కౌన్సిల్ సమావేశంలో 6 అంశాలు ఆమోదం: ఎమ్మెల్యే

80பார்த்தது
మాచర్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సమావేశానికి సభ్యులందరూ హాజరయ్యారు. సమావేశంలో మొత్తం 6 అంశాలను ఎమ్మెల్యే జూలకంటి సూచనలతో ఛైర్మన్నరసింహారావు ఆధ్వర్యంలో సభ్యులందరూ ఆమోదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మున్సిపల్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు.

தொடர்புடைய செய்தி