మాదినపాడులో టిడిపి కార్యకర్త బైక్ ను తగలబెట్టిన దుండగులు

84பார்த்தது
దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో టిడిపి కార్యకర్త ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి తగలబెట్టారు. మాదినపాడు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త షేక్ సైదావలి ద్విచక్ర వాహనం ఇంటి ముందు పార్క్ చేసి ఉంది. అయితే మంగళవారం ఉదయం లేచి చూడగా ద్విచక్ర వాహనం తగలబడి కనిపించింది. జరిగిన సంఘటనపై దాచేపల్లి పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி