దాచేపల్లి సెంటర్ లో రోడ్డు ప్రమాదం

76பார்த்தது
దాచేపల్లి సెంటర్ లో రోడ్డు ప్రమాదం
దాచేపల్లి బంగ్లా సెంటర్లో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు. అతివేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి సారంగపల్లి అగ్రహారంకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி