గామలపాడు వద్ద కారు బీభత్సం

75பார்த்தது
దాచేపల్లి మండలం గామలపాడు గణపతి కోల్డ్ స్టోరేజ్ వద్ద శనివారం కారు బీభత్సం సృష్టించింది. దాచేపల్లి నుంచి పొందుగల వైపునకు వెళ్తుండగా మార్గమధ్యలో ఉన్న తోపుడు బండిపైకి కారు దూసుకెళ్లింది. ఓ వ్యక్తికి గాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி