గుంటూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: మంత్రి

78பார்த்தது
గుంటూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: మంత్రి
రాష్ట్రంలో కీలకమైన గుంటూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం గుంటూరులో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ గుంటూరు జిల్లా ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించామని, స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకొని మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి వారి సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி