గుంటూరు: వ్యాపారులు స్వానిధిని వినియోగించుకోండి

81பார்த்தது
గుంటూరు: వ్యాపారులు స్వానిధిని వినియోగించుకోండి
ప్రధాన మంత్రి స్వనిధి ద్వారా చిరువ్యాపారులకు ఆర్థిక చేయూత అందుతుందని, వీధి వ్యాపారులు స్వనిధి వెబ్ సైట్ లో నమోదు చేయించుకోవాలని ఏపీ మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆర్. పి. లు, సీఎంఎంలను ఆదేశించారు. బుధవారం స్వనిధి సే సమృద్ధి వారోత్సవాల్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో వీధి వ్యాపారులు, ఆర్. పి. లతో జరిగిన సమావేశంలో తేజ్ భరత్ పాల్గొని మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி