గుంటూరులో 29న మోడల్ టెట్ పరీక్ష

80பார்த்தது
గుంటూరులో 29న మోడల్ టెట్ పరీక్ష
ఈ నెల 29న మోడల్ టెట్ నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్య క్షుడు పి. బాలకృష్ణ వెల్లడించారు. గుంటూరు బ్రాడీపేట 2/11లోని కాంపిటీషన్ సక్సెస్ కాలేజీలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పేపర్ - 1, పేపర్ - 2 ద్వారా రాష్ట్రస్థాయిలో మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி