గుంటూరు: పైపు లైన్ లీకేజీ పనులు పూర్తి చేయాలి

59பார்த்தது
గుంటూరు: పైపు లైన్ లీకేజీ పనులు పూర్తి చేయాలి
గుంటూరు జీఎంసీ పరిధిలో జరుగుతున్న పైపు లైన్ లీకు మరమ్మతులను శనివారం కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. అనంతరం ఆయన శనివారం సాయంత్రం లోపు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. లీకులలో ఒకటి పూర్తి అయ్యిందని, రెండో లీకు పనులను ప్రారంభించారని తెలిపారు. నిర్దేశిత సమయం లోపు పనులు పూర్తి చేసి, గుంటూరు నగర ప్రజలకు తాగు నీరు పంపింగ్ ప్రారంభించాలని కమిషనర్ శ్రీనివాసులు అధికారులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி