గుంటూరు: జనరిక్ మందుల తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాలి: నజీర్

71பார்த்தது
జనరిక్ మందుల తయారీని, అమ్మకాన్ని ప్రోత్సహించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అసెంబ్లీలో తెలిపారు. తుళ్లూరు మండలం వెలగపూడి అసెంబ్లీ సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ మందులు నిత్య జీవితంలో ఒక భాగం అయ్యాయన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలను జనరిక్ మందులు కూడా తయారు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే పేదలకు మరింత మంచి జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி