అద్దంకి నియోజకవర్గం అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశాలు

80பார்த்தது
అద్దంకి నియోజకవర్గం అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
అద్దంకి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాలలో వాయుగుండం ప్రభావంతో గడచిన 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రావద్దని, అధికారులందరూ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా రైతులకు పంటలకు సంబంధించి తగు సూచనలు అందించాలని, బుధవారం అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. రవికుమార్ ఆదేశించారు.

தொடர்புடைய செய்தி