అద్దంకి: వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన ఏవో

72பார்த்தது
అద్దంకి: వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన ఏవో
అద్దంకి మండలం మైలవరం గ్రామంలో బుధవారం వరి, మొక్కజొన్న పంటలను ఏవో వెంకటకృష్ణ పరిశీలించారు. ఆయా పంటలు సాగు చేస్తున్న విధానం గురించి ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి, మొక్కజొన్న, శనగ పంటలకు రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా చేయించుకోవాలని వెంకటకృష్ణ సూచించారు. వరికి 126 రూపాయలు, మొక్కజొన్నకి 105, శనగకు 84 ఎకరాకు చెల్లించాలని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி