నిడమర్రు మండలం నిడమర్రు గ్రామంలో శుక్రవారం సాయంత్రం దీపం 2. 0 కార్యక్రమాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేద మహిళకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు.