తణుకు: ఎన్నికల హామీలు అమలుచేయాలి

51பார்த்தது
తణుకు: ఎన్నికల హామీలు అమలుచేయాలి
కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేసి, ఉచిత ఇసుక విధానం అమలు చేసి, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని తణుకు సీపీఎం పట్టణ కార్యదర్శి పీవీ. ప్రతాప్ డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం రాష్ట్ర వ్యాప్త ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని కప్పల వెంకన్న సెంటర్, నరేంద్ర సెంటర్, గణేష్ చౌక్ వద్ద కరపత్రాలు పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி