కెవిపిఎస్ నాయకుల గృహ నిర్బంధం

52பார்த்தது
కెవిపిఎస్ నాయకుల గృహ నిర్బంధం
కెవిపిఎస్ నాయకుల గృహ నిర్బంధంను సిఐటియు ఖండిస్తోందని సిపిఎం పాలకొల్లు పట్టణ కార్యదర్శి జవ్వాది శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళ్ళ మండలంలో అంబేద్కర్ ఫ్లెక్సీ వివాదంపై సమావేశం ఏర్పాటు చేసిన దళిత నాయకుల ముందస్తు అరెస్ట్ సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని అణచాలని చూడటం సరైంది కాదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி