ఇంటి తరహా మౌలిక వసతులు కల్పించాలి

64பார்த்தது
ఇంటి తరహా మౌలిక వసతులు కల్పించాలి
ప్రతి విద్యార్థిని సొంతవారిలా చూసుకుంటూ. ఇంటి తరహా మౌలిక వసతులు కల్పించాలని కైకలూరు సివిల్ కోర్టు సీనియర్ జడ్జ్ వీవీఎన్వీ. లక్ష్మి అన్నారు. సోమవారం కైకలూరు బీసీ కళాశాల బాలికల వసతిగృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, వంటశాల, పడక గదులు నిర్వహణ తీరు, హాజరు పట్టిక, భోజనం మెనూ, పలు దస్త్రాలు పరిశీలించి వసతి గృహ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி