కామవరపుకోట మండలం వడ్లపల్లి గ్రామంలో పేకాట స్థావరంపై తడికలపూడి ఎస్సై చెన్నారావు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 58, 450 ఏడు ద్విచక్ర వామనాలను స్వాధీనం చేసుకున్నాట్లు తెలిపారు. పేకాట కోడిపందాలను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.