భీమవరం: రోడ్ల అభివృద్దే ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే

62பார்த்தது
భీమవరం: రోడ్ల అభివృద్దే ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే
రోడ్ల అభివృద్ధి ద్వారా మెరుగైన జీవన విధానం కలగజేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శనివారం చినఅమిరం కూడలిలో గుంతలు లేని రోడ్లు ఏర్పాటుకు కొబ్బరికాయ కొట్టి పనులను జిల్లా ఇన్ చార్జ్ మంత్రి రవికుమార్, కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. రోడ్ల అభివృద్దే ప్రభుత్వం లక్ష్యం అన్నారు

தொடர்புடைய செய்தி