భీమవరం: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు: కలెక్టర్

82பார்த்தது
భీమవరం: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు: కలెక్టర్
భీమవరం కలెక్టరేట్ లోని వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ శుక్రవారం నాగరాణి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను క్రమం తప్పకుండా పూర్తిస్థాయిలో తనిఖీ చేసి కంప్యూటరు డేటా, దస్త్రాల పూర్తి నివేదికలను అందజేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని అటువంటి వారిపై చర్యలు తప్పవన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி