వేల్పూరు 2లో ఫ్యామిలీ పిజీషిఎన్ వైద్య శిబిరం

59பார்த்தது
వేల్పూరు 2లో ఫ్యామిలీ పిజీషిఎన్ వైద్య శిబిరం
తణుకు మండలం వేల్పూరు 2 గ్రామంలో సోమవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ పిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందచేశారు. కార్యక్రమంలో హెచ్ వి దుర్గ కుమారి, డిఈ ఓ సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హెచ్ పీ ధనుజ, ఎంపీ హెచ్ ఏ ఆనంద్, ఏఎన్ఎం అనంతలక్ష్మి, పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி