తుని: పల్లె పండగతో గ్రామాల్లో అభివృద్ధి ప్రారంభమైంది

59பார்த்தது
తుని: పల్లె పండగతో గ్రామాల్లో అభివృద్ధి ప్రారంభమైంది
పల్లె పండగ కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. బుధవారం తుని మండలం తేటగుంట, గవరపేట గ్రామాల్లో పల్లె పండగ ప్రగతికి అండ కార్యక్రమం నిర్వహించారు. రూ. 22 లక్షల నిధులతో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే దివ్య శంకుస్థాపన చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆమె అన్నారు.

தொடர்புடைய செய்தி