తుని: తప్పుడు పోస్టులు పెట్టిన 17 మందిపై కేసు నమోదు

64பார்த்தது
తుని: తప్పుడు పోస్టులు పెట్టిన 17 మందిపై కేసు నమోదు
సోషల్ మీడియాలో ప్రభుత్వ పెద్దలను అవమానించే విధంగా పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసినట్లు తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. తుని నియోజకవర్గంలో 17 మందిపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాలను అవమానించే విధంగా పోస్టులు పెట్టిన, షేర్ చేసిన, లైక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி