కడియం: బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం: మంత్రి

83பார்த்தது
కడియం: బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం: మంత్రి
కడియం మండలంలోని బుర్రిలంక నర్సరీ కూలి రౌతు కస్తూరి అత్యాచారం సంఘటనపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం బుర్రిలంక కస్తూరి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి ధైర్యాన్నిచ్చి వారికి లక్ష రూపాయలు సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

தொடர்புடைய செய்தி