రాజమండ్రి: కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ ఆగ్రహం

76பார்த்தது
రాజమండ్రిలోని గోదావరి నది చెత్తాచెదారంతో అస్తవ్యస్తంగా ఉందని మాజీ ఎంపి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాజమండ్రిలోని మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం గోదావరి నదిలో స్నానం చేసి అసహనం వ్యక్తం చేశారు. కార్తీక మాసానికి ఘాట్ లు సిద్ధం చేయని కూటమి ప్రభుత్వం పుష్కరాలకు చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు.

தொடர்புடைய செய்தி