పిఠాపురం: వైసీపీ టీషర్ట్ వేసుకున్నాడని దాడి

85பார்த்தது
పిఠాపురం: వైసీపీ టీషర్ట్ వేసుకున్నాడని దాడి
పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలంలో వైసీపీ టీషర్ట్ వేసుకున్నాడని గంటా శ్రీనుపై అమీనాబాద్ కు చెందిన జనసేన నేత రాజు రాయితో దాడి చేశాడని బుధవారం వైసీపీ ఇన్ ఛార్జ్ వంగా గీతా ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని చెప్పారు. నిందితుడు ఎంపీ అనుచరుడు కావడంతో చర్యలు తీసుకోవడం లేదన్నారు. బాదితుడుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி