పెద్దాపురం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

83பார்த்தது
పెద్దాపురం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప కోరారు. గురువారం సామాజిక ఆసుపత్రి అభివృద్ధి కి నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం వేడుకను నిర్వహించారు. ఆసుపత్రి కమిటీ సభ్యులుగా రామలక్ష్మి, చంద్రశేఖర్, దుర్గాప్రసాద్ నియమితులయ్యారు. మెడికల్ ఆఫీసర్ అమల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி