కాకినాడ రూరల్: కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి

80பார்த்தது
కాకినాడ రూరల్: కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి
కూటమి ప్రభుత్వం లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ రూరల్ లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజలకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி