ప్రజాస్వామ్య పరిరక్షణకు గ్రామసభలు: మంత్రి దుర్గేష్

77பார்த்தது
ప్రజాస్వామ్య పరిరక్షణకు గ్రామసభలు ఏర్పాటు చేశామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శుక్రవారం నిడదవోలు మండలం కాటా కోటేశ్వరంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు చేపట్టారని చెప్పారు. కలెక్టర్ ప్రశాంతి, మాజీ ఎమ్మెల్యే శేషారావు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி