నిడదవోలు: అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోండి

58பார்த்தது
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక పేరుతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అధికారులను కోరారు. నిడదవోలు టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఇసుకను ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేయాలని కోరారు. కొమ్మిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி