మండపేట: అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది

63பார்த்தது
మండపేట: అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది
రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణంలో హెచ్. పి గ్యాస్ కంపెనీ వద్ద శుక్రవారం దీపం 2 పథకాన్ని ఎమ్మెల్యే జోగేశ్వరరావు ప్రారంభించి, అర్హులైన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி