ఆశా డే సమావేశం

457பார்த்தது
ఆశా డే సమావేశం
అతిసారవ్యాధి సోకిన 5 సంవత్సరాల లోపు వయసు పిల్లలలో జరిగే మరణాలను నిరోధించేందుకు జూన్ 5 తేదీ నుండి 17 తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగే ఉధృత అతిసారవ్యాధి నివారణా పక్షోత్సవాల కార్యక్రమంలో ఏఎన్ ఏంలు, ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని 5 సం. లోపు పిల్లలందరి గృహాలను సందర్శించి, అతిసారవ్యాధి నివారణకు ఓఅర్ ఎస్ ద్రావణం ప్రాముఖ్యతపై తల్లులకు అవగాహన కలిగించాలని గొల్లపుంత పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. పి. సుచరిత ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. పట్టణ ఆరోగ్యకేంద్రంలో మంగళవారం జరిగిన ఆశా డే సందర్భంగా ఏఎన్ ఏంలకు, ఆశా కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி