కొవ్వూరు పట్టణంలోని గోదావరి తీరాన గోష్పాద రేవులో కార్తీకమాస ఆదివారం భక్తులు ఎక్కువ సంఖ్యలో పుణ్య స్థానాన్ని ఆచరించారు. అమావాస్య ధనుర్మాసం ముందు వచ్చే ఆదివారం కావడంతో ద్వార ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు విశేషంగా పుణ్య స్థానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక పోలీసులు చర్యలు చేపట్టారు.