నేలటూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

60பார்த்தது
నేలటూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం నేలటూరు గ్రామంలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం 100 రోజులు అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. మండల తెలుగుదేశంపార్టీ నాయకులు మరియు అధికారులు, జనసేన నాయకులు కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మరియు బొడ్డు రాజు, బొడ్డు కేశవ, ఊబా సతీష్ ఇంటింటికి స్టిక్కర్స్ అంటించి 100 రోజుల అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி