కాకినాడ: వారు ఉచిత గ్యాస్ సిలిండర్లకు అర్హులు

58பார்த்தது
జిల్లాలో ఎల్పీజీ కనెక్షన్ ఉన్న బియ్యం కార్డుదారులందరూ దీపం-2 పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు అర్హులని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో గురువారం జేసీ రాహుల్ మీనా పౌరసరఫరాల అధికారులతో కలిసి దీపం-2 పథకంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే ముందు యాక్టివ్ ఎల్పీజి కనెక్షన్ ఉన్నవారు బుక్ చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி