కాకినాడ: ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

71பார்த்தது
కాకినాడ: ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
దీపావళి పర్వదినాన్ని కాకినాడ జిల్లాలోని ప్రజలందరు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని, ఈ పండుగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి ఆకాంక్షించారు. గురువారం కాకినాడలో ఒక ప్రకటనవిడుదల చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలతో పాటు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி