కాకినాడ: ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపేందుకు దీపం పథకం

78பார்த்தது
కాకినాడ: ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపేందుకు దీపం పథకం
దీపావళి రోజు ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపే విధంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దీపం 2. 0 పథకాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి, ఎమ్మెల్యేలు కొండబాబు తెలిపారు. శుక్రవారం కాకినాడ సూర్య కళామందిరంలో దీపావళి కానుకగా మహిళలు సేవలో దీపం2 పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకినాడ జిల్లాలో 16లక్షల మంది దీపం 2. 0 పధకం పేరుతో లభ్యం పొందుతున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி