కాకినాడ: కృష్ణ గోదావరి బేసిన్ గ్యాస్ పై సిపిఐ దశల వారిపోరాటం

78பார்த்தது
కాకినాడ: కృష్ణ గోదావరి బేసిన్ గ్యాస్ పై సిపిఐ దశల వారిపోరాటం
కాకినాడకు 30 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భం నుండి 2024 జనవరి 7 నుండి ప్రారంభమైందని దీని విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుందని, అటువంటి నిక్షేపాలను కేంద్రం రాష్ట్రానికి వాటా ఇవ్వకుండా మోసం చేస్తుందని దీనిపై సిపిఐ దశల వారి పోరాటం నిర్వహిస్తుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం కాకినాడలో ఎస్టియు భవన్ లో సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி