కాకినాడ: 20వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం

83பார்த்தது
కాకినాడ: 20వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం
తూర్పు పశ్చిమగోదావరి జిల్లా పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 20 తేదీ వరకు ఓటు నమోదు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో విధానం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ 25 తేదీ వరకు తేదీ న ఓట్లు వెరిఫికేషన్ చేయడం జరిగిందని తెలిపారు. 30వ తేదీన ఆఖరి ఓటర్లు జాబితా విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி