కాకినాడ: రజకులకు సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి

79பார்த்தது
రజకులకు సామాజిక రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా వెంటనే ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులు భర్తీ చేసి రజక కుటుంబాల్లో ఉన్న యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ సిఐటియు కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி