కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు ఆదేశాల మేరకు 34వ వార్డు నందు మంగళవారం పెన్షన్ పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, డ్వాక్రా ఆర్పీలు మరియు తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.