ద్వారకాతిరుమల మండలం ఐ. ఎస్. జగన్నాధపురం లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధి వేదికగా సనాతన ధర్మ పరిరక్షణ విభాగాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అని ఈ విభాగం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రారంభమవుతుందన్నారు. ఇది నారసింహ
వారాహి గణం పేరు మీద ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.