దేవరపల్లిలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ

56பார்த்தது
దేవరపల్లిలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గద్దే రమాదేవి సూచించారు. శుక్రవారం దేవరపల్లిలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నినాదాలు చేస్తూ ఓటు హక్కు విలువను తెలిపారు. సమాజంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదన్నారు. ఓటుతో మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వాలను నిర్ణయించేది ఓటే అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி