నిడదవోలు: సిల్ట్ తొలగించిన తరువాతే బిల్లులు చెల్లించాలి

61பார்த்தது
నిడదవోలులోని ప్రధాన డ్రైన్లలో సిల్ట్ తొలగించిన అనంతరం మాత్రమే బిల్లులు చెల్లించాలని వైసీపీ కౌన్సిలర్ ఉసురుమర్తి జాన్ బాబు కోరారు. సోమవారం నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని ఛైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఆరో వార్డులో ప్రజలకు తాగునీరు అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, చాలాసార్లు అధికారుల దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేదన్నారు.

தொடர்புடைய செய்தி