తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలయపల్లి మండల తహసీల్దారు కార్యాలయ ఆవరణలో రేపు (నవంబర్) 1న ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి. కార్యక్రమంలో లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.